MoviesTollywood news in telugu

ఈ నటి ఒక్క రోజు రెమ్యునరేషన్ వింటే షాకవ్వాల్సిందే

china actor zheng shuang remuneration :స్టార్ హీరోల కంటే, స్టార్ హీరోయిన్స్ ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకోవడం కొన్ని భాషా చిత్రాల్లో ఉంది. అలాంటి ఘటనే ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక నటి రోజువారీగా పారితోషికం అందుకుని నటిస్తుందట. ఈమె ఒక్క రోజు రెమ్యునరేషన్ మామూలు రేంజ్ లో లేదు. ఆమె ఎవరంటే, చైనా నటి జెంగ్. ఈమె అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న నటులలో అగ్రస్థానంలో ఉంది.

ఇంతకీ ఈమె ఓ షో కోసం ఒక్కరోజుకు 2 కోట్ల 36 లక్షల 76 వేల రూపాయలు తీసుకుంటుందట. డాలర్లలో చూస్తే రోజుకు 3లక్షల 20వేల డాలర్ల రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. ఇప్పుడు సినీ వర్గాలలో హల్ చల్ చేస్తోంది. ఈ రేంజ్ చూసి నెటిజన్స్ అవాక్కవుతున్నారు.

ప్రస్తుతం భారతీయ సినిమా పరిశ్రమలో కొంత మంది హీరోలు 50 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. అలాగే ట్రెండింగ్ లో ఉన్న హీరోయిన్ లు అయితే సినిమాకు 2 కోట్ల నుండి 3 కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ అందుకుంటు న్నారు. అయితే పాత్ర కూడా బాగుండాలనే షరతు పెడుతున్నారు. అయితే వీరందరిని మించిపోయి చైనా నటి రికార్డ్ క్రియేట్ చేస్తోంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."