Healthhealth tips in telugu

మీ శరీరంలో రక్తాన్ని ఎంతలా పెంచుతుందంటే 100 ఏళ్ళు వచ్చిన రక్తహీనత,నీరసం,అలసట అనేవి జీవితంలో ఉండవు

Anemia home remedies in Telugu : ఈ మధ్య కాలంలో రక్తహీనత సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. రక్తహీనత సమస్య ఉన్నప్పుడూ ఆహారంలో మార్పులు చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ద చూపుతున్నారు. అలాగే పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు రక్తహీనత సమస్య తగ్గించుకోవటానికి మంచి రెమిడీ తెలుసుకుందాం.
Fig Fruit Benefits in telugu
దీని కోసం 3 ఇంగ్రిడియన్స్ సరిపోతాయి. ఒక బౌల్ లో ఒక స్పూన్ శనగలు, 2 అంజీర్ లు, 5 నల్ల ఎండు ద్రాక్ష వేసి నీటిని పోసి రాత్రంతా అలా వదిలేసి మరుసటి రోజు ఉదయం నానిన శనగలు, అంజీర్, నల్ల ఎండు ద్రాక్ష తింటూ ఆ నీటిని తాగాలి.

ఈ విధంగా 15 రోజులు చేస్తే రక్తహీనత సమస్య నుండి బయట పడవచ్చు. ఈ మూడింటిలోనూ ఐరన్ సమృద్దిగా ఉంటుంది. వీటిని ఉదయం సమయంలో తినవచ్చు లేదా సాయంత్రం సమయంలోనైనా తినవచ్చు. సాయంత్రం సమయంలో తినాలంటే ఉదయం సమయంలో నానబెట్టాలి.

రక్తహీనత సమస్యకు ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఏదైనా సమస్య చిన్నగా ఉన్నప్పుడూ ఇలా ఇతి చిట్కా ఫాలో అయితే బాగా పనిచేస్తుంది. అంజీర్ కాస్త ధర ఎక్కువైన దానిలో ఉన్న పోషకాలు ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తాయి.

ఉదయం సమయంలో తీసుకుంటే అలసట,నీరసం, నిసత్తువ లేకుండా రోజంతా ఉషారుగా ఉంటారు. శనగలను పేదవాని బాదం అని అంటారు. శనగల్లో ఎన్నో పోషకాలు ఉన్నాయి. అవి ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి.