Healthhealth tips in telugu

వెల్లుల్లిని ఇలా తీసుకుంటే యూరినరీ ఇన్ఫెక్షన్, మూత్రంలో మంటకు చెక్ పెట్టవచ్చు

Urine Infection Home Remedies In Telugu :చాలామందిని వేధించే సమస్యల్లో యూరినరీ ఇన్ఫెక్షన్ ఒకటి. ఇది మహిళల్లో ఎక్కువగా కనబడుతుంది.మూత్రం వెళ్లే మార్గంలో అడ్డంకుల కారణంగా ఇన్ఫెక్షన్ ఏర్పడుతుంది. ఇలా యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మూత్రంలో మంట, నొప్పి, నడుం నొప్పి, జ్వరం వంటి లక్షణాలు కనబడతాయి.
Urine Infection Home Remedies In Telugu
ఈ లక్షణాలు కనపడిన వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్లి మందులు వాడితే తగ్గుతుంది. అయితే కొన్ని నేచురల్ టిప్స్ ద్వారా యూరినరీ ఇన్ఫెక్షన్ తగ్గించుకోవచ్చు. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం. ఒక గ్లాస్ సొరకాయ రసం లో ఒక స్పూన్ నిమ్మరసం కలిపి తీసుకుంటే యూరినరీ ఇన్ఫెక్షన్ తగ్గుతుంది.

తేనెలో వెల్లుల్లి ముక్కలను కలిపి ఉదయం తీసుకుంటే ఈ ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. ఈ ఇన్ఫెక్షన్ కి కారణమైన బ్యాక్టీరియాను నిర్మూలించే యాంటీ ఫంగల్ లక్షణాలు వెల్లుల్లిలో సమృద్ధిగా ఉంటాయి. న్యూట్రీషియన్స్, మిన‌ర‌ల్స్‌ మూత్ర మార్గము పనితీరును మెరుగుప‌రిచి ఇన్ఫెక్ష‌న్‌ను నివారిస్తుంది.ఇక ఇప్పుడు చెప్పుకున్న చిట్కాల‌తో పాటు శుభ్ర‌త కూడా చాలా ముఖ్యం..

ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రారంభంలోనే గుర్తించి దానికి అనుగుణంగా మందులు వాడుతూ ఇలా ఇంటి చిట్కాలను ఫాలో అయితే చాలా తక్కువ సమయంలోనే ఆ సమస్య నుండి బయట పడవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.