Healthhealth tips in telugu

రూపాయి ఖర్చు లేకుండా తలలో చుండ్రు, పేలు,ఈళ్లు ఒక్క రోజులో మాయం అవుతాయి

lice remove home remedies in telugu :తలలో పేలు వచ్చాయంటే తగ్గించుకోవటం చాలా కష్టం. అలాగే పేలతో పాటు చుండ్రు సమస్య కూడా ఉంటే మాత్రం చాలా కష్టం అవుతుంది. ఈరోజు తలలో చుండ్రు అలాగే పేలను తొలగించుకోవటానికి ఒక మంచి చిట్కా తెలుసుకుందాం. పేల సమస్య తగ్గించుకోవటానికి మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడిన పెద్దగా ప్రయోజనం ఉండదు.
neem leaves benefits in telugu
వేల కొద్దీ డబ్బు ఖర్చు అవుతుంది.అయిన పెద్దగా ప్రయోజనం లేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు .ఇప్పుడు చెప్పే ఈ చిట్కా చాలా బాగా సహాయపడుతుంది. వేపాకులు పేలను,చుండ్రును తగ్గించటానికి చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. వేపాకులను శుభ్రంగా కడిగి మెత్తని పేస్ట్ లా తయారు చేసి దాన్నుంచి రసం తీయాలి.
kalabanda beauty
వేపాకు రసంలో అలోవెరా జెల్ వెయ్యాలి. వేపాకు రసంలో అలోవెరా జెల్ బాగా కలిసేలా కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి గంటయ్యాక తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే పేల సమస్య నుంచి బయటపడవచ్చు అలాగే చుండ్రు సమస్య కూడా తొలగిపోతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.