Healthhealth tips in telugu

30 ఏళ్ల నుండి షుగర్ ఉన్నా, 300 లేదా 400 ఉన్నా సరే ఈ డ్రింక్ 7 రోజుల్లో తగ్గిస్తుంది

Mint And cinnamon Drink : డయాబెటిస్ ఉన్నవారు తీసుకొనే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే తీసుకొనే ఆహారం డయాబెటిస్ ఉన్న వారిలో రక్తంలో చక్కెర స్థాయిల మీద ప్రభావం చూపుతుంది. అందుకే డయాబెటిస్ ని నియంత్రణలో ఉంచే ఆహారాలను తీసుకోవటానికి ప్రయత్నం చేయాలి. దాల్చినచెక్క,పుదీనా డ్రింక్ ని తీసుకుంటే సరిపోతుంది.
Pudina Health benefits in telugu
పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీటిని పోసి 15 పుదీనా ఆకులను శుభ్రంగా కడిగి వేయాలి. అంగుళం దాల్చిన చెక్క ముక్కను వేసి 5 నుంచి 7 నిమిషాల వరకు మరిగిస్తే పుదీనా,దాల్చిన చెక్కలో ఉన్న పోషకాలు అన్నీ నీటిలోకి చేరతాయి. ఈ నీటిని వడకట్టి ఉదయం సమయంలో ప్రతి రోజు తాగాలి. ఈ విధంగా తాగటం వలన డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది.

పుదీనా ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. ఇది మన శరీరాన్ని నిర్విషీకరణ చేయటమే కాకుండా రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడంలో సహాయపడుతుంది. దాల్చిన చెక్కలో ఉండే యాంటీఆక్సిడెంట్లు డయాబెటిస్ నిర్వహణలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. దాల్చిన చెక్క జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
Diabetes diet in telugu
దాంతో రక్తంలో గ్లూకోజ్ మరియు ట్రైగ్లిజరైడ్ (ఒక రకమైన కొవ్వు) స్థాయిలు సాధారణ స్థితికి వస్తాయి. ఇది డయాబెటిస్ మరియు గుండె జబ్బులను నియంత్రించటానికి సహాయపడుతుంది. డయాబెటిస్ ఉన్న వారు మందులు వాడుతూ పుదీనా దాల్చిన చెక్క నీటిని తాగితే 15 రోజుల్లోనే తేడా కనపడుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.