BusinessKitchenvantalu

Automatic Nut Milk Maker:చాలా సింపుల్ గా సోయా.బాదం పాలు తయారుచేసుకోవచ్చు

Automatic Nut Milk Maker: ఈ మధ్య కాలంలో సోయా,బాదం పాలను వాడుతున్నారు. అయితే వాటిని ఎలా తయారుచేసుకోవాలో తెలియక ఇబ్బంది పడే వారికీ ఇది మంచి ఎంపిక అని చెప్పవచ్చు.

ఈ Maker తో Almonds, Soya, Oats వంటి వాటి నుండి చాలా సులభంగా పాలను తయారుచేయవచ్చు. ఇది 600W శక్తివంతమైన మోటారు మరియు మన్నికైన స్టెయిన్‌లెస్ స్టీల్ బ్లేడ్‌లను కలిగి ఉంటుంది.

మృదువైన మరియు క్రీమీ పాలను ఇస్తుంది. ఈ maker ఆరు రకాలుగా పనిచేస్తుంది. దీనిని శుభ్రం చేయటం మరియు నిర్వహణ చాలా సులభం.

మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన లింక్ ని Copy చేసి వెంటనే కొనుగోలు చేసేయండి.
Automatic Nut Milk Maker
https://amzn.to/4a6VozX