Beauty Tips

Dark Neck Remedy: మెడపై నలుపు వదలడం లేదా? బంగాళాదుంపతో ఇలా చేస్తే.. 10 నిమిషాల్లో జిడ్డు, నలుపు మొత్తం మాయం!

Dark Neck Remedy: మెడపై నలుపు వదలడం లేదా? బంగాళాదుంపతో ఇలా చేస్తే.. 10 నిమిషాల్లో జిడ్డు, నలుపు మొత్తం మాయం.. గొలుసు వేసుకునే చోట లేదా మెడ వెనుక భాగంలో చర్మం నల్లగా మారిపోయిందని బాధపడుతున్నారా? సబ్బుతో ఎంత రుద్దినా ఆ నలుపు పోవడం లేదా? అయితే మీ వంటగదిలో ఉండే బంగాళాదుంప (Potato) మీకు బెస్ట్ సొల్యూషన్.

చిట్కా ఇదే: బంగాళాదుంపలో సహజమైన ‘బ్లీచింగ్’ గుణాలు ఉంటాయి.ఒక చిన్న బంగాళాదుంపను తురిమి రసం తీయాలి.ఆ రసంలో కొంచెం నిమ్మరసం కలపాలి.
ALSO READ:మీ ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతోందా? వెంటనే ఈ ‘సీక్రెట్ సెట్టింగ్’ ఆఫ్ చేయండి.. బ్యాటరీ ఫుల్ సేవ్!
దీన్ని మెడకు పట్టించి 15-20 నిమిషాలు ఆరనివ్వాలి.తర్వాత చల్లని నీటితో కడిగేయాలి.

ఫలితం: వారానికి రెండు సార్లు ఇలా చేస్తే.. ఎంతటి మొండి నలుపైనా వదిలిపోయి, మెడ కాంతివంతంగా మారుతుంది. ఈ విధంగా ఇంటి చిట్కాలను ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా తక్కువ ఖర్చుతో సమస్య నుండి బయట పడవచ్చు.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://www.telugulifestyle.com/

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."