Beauty TipsHealthhealth tips in telugu

తెల్లజుట్టు క్షణాల్లో నల్లగా మారాలా? ఈ ఒక్క చిట్కా చాలు!

White Hair Turn Black :చిన్న వయసులోనే తెల్లజుట్టు రావడం ఈ రోజుల్లో చాలా సాధారణం అయిపోయింది. దీనివల్ల నలుగురిలోకి వెళ్లాలంటే కొంత ఇబ్బందిగా, ఆత్మవిశ్వాసం కోల్పోయినట్లు అనిపించవచ్చు. తెల్లజుట్టును కవర్ చేసుకోవడానికి కెమికల్స్‌తో కూడిన హెయిర్ డైలు వాడితే, ఉన్న జుట్టు కూడా రాలిపోయి మరింత డ్యామేజ్ అవుతుంది.

మరి దీనికి శాశ్వత పరిష్కారం లేదా? కచ్చితంగా ఉంది! ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, మీ వంటగదిలో ఉండే సహజసిద్ధమైన వస్తువులతోనే తెల్లజుట్టును నల్లగా మార్చుకోవచ్చు. ఆ అద్భుతమైన చిట్కా ఏంటో, దాన్ని కేవలం 5 నిమిషాల్లో ఎలా తయారు చేయాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

ప్రస్తుతం ఉన్న రోజుల్లో చాలా చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్య వచ్చేస్తుంది. అలా వచ్చినప్పుడు కంగారు పడిపోయి మార్కెట్లో దొరికే హెయిర్ డ్రై లు వాడేస్తుంటారు. అలా కాకుండా ఇంటి చిట్కాల ద్వారా తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు.

ఈ రెమిడీ కోసం కేవలం మూడు వస్తువులను మాత్రమే ఉపయోగిస్తున్నాం. ఈ రెమిడీ ఎలా చేసుకోవాలి… ఎలా వాడాలి వంటి విషయాలను తెలుసుకుందాం. పొయ్యి మీద పాన్ పెట్టి సుమారుగా 200 గ్రాములు కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్ లేదా బాదం నూనె తీసుకోవాలి.

దానిలో ఒక స్పూన్ కలోంజి విత్తనాలు, మూడు లేదా నాలుగు రెబ్బలు కరివేపాకు ఆకులు వేసి సిమ్ లో పెట్టి ఏడు నుంచి పది నిమిషాల పాటు బాగా మరిగించాలి. బాగా మరిగిన ఈ నూనెను వడగట్టి ప్రతిరోజు తలకు రాసుకుంటూ ఉంటే క్రమంగా తెల్ల జుట్టు నల్లగా మారుతుంది.

అలాగే జుట్టు రాలే సమస్య కూడా తగ్గుతుంది కొత్తగా తెల్ల జుట్టు అనేది కూడా రాదు. ఈ చిట్కా చాలా బాగా పనిచేస్తుంది మీరు ట్రై చేయండి. కాస్త ఓపికగా చేసుకుంటే ఇంటి చిట్కాలు చాలా బాగా సహాయపడతాయి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."