Healthhealth tips in telugu

ఈ గింజలను ఇలా వాడితే చాలు.. 15 రోజుల్లో థైరాయిడ్ సమస్య పరార్!

Thyroid problem home remedy In Telugu:మారిన జీవనశైలి వల్ల థైరాయిడ్ అనేది సర్వసాధారణమైన సమస్యగా మారిపోయింది. ప్రతిరోజూ మందులు మింగడం విసుగొచ్చిందా? అయితే మీ వంటగదిలో ఉండే ఈ గింజలతో 15 రోజుల్లో థైరాయిడ్ సమస్యకు సహజంగా ఎలా చెక్ పెట్టొచ్చో తెలుసా? ఆ మ్యాజిక్ గింజలు ఏంటి, వాటిని ఎలా తయారు చేసుకోవాలో ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.

ఈ మధ్య కాలంలో చాలా మంది థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య అనేది హార్మోన్ ఇన్ బ్యాలెన్స్ కారణంగా వస్తుంది. ఈ వ్యాధి : వచ్చిన వారు బరువు తగ్గాలి తగ్గటం,మందులు వేసుకుంటే సరిపోతుంది అని అనుకుంటూ ఉంటారు. కానీ ఈ సమస్యకు వ్యాయామంతో పాటు మంచి పోషకాహారం కూడా తీసుకోవాలి. .
dhaniyalu
థైరాయిడ్ హార్మోన్లు సరిగా పనిచేయకపోవడం వల్ల థైరాయిడ్ సమస్య వస్తుంది. థైరాయిడ్ గ్రంథి థైరాక్సిన్ అనే రసాయనాన్ని విడుదల చేస్తుంది ఇది జీవక్రియ రేటును అదుపులో ఉంచుతుంది. థైరాయిడ్ గ్రంధి సరిగా పని చేయకపోతే జీవక్రియలు అస్తవ్యస్తంగా మారతాయి. థైరాయిడ్ గ్రంధి తక్కువ హార్మోన్లను విడుదల చేస్తే థైరాయిజం అని, ఎక్కువ హార్మోన్ విడుదల చేస్తే హైపర్ థైరాయిడ్ అని అంటారు.

ఈ సమస్య ఎక్కువగా ఆడవారిలో కనిపిస్తుంటుంది.. దీనికి ఇంటి చిట్కాలు చాలా బాగా సహాయపడతాయి. కాస్త ఓపికగా చేసుకోవాలి. ఒక కప్పు నీటిలో రెండు స్పూన్లు ధనియాలు వేసి బాగా మరిగించి ఆ నీటిని వడగట్టి తేనె కలిపి తాగాలి. ఈ విధంగా ప్రతిరోజూ తీసుకుంటూ ఉంటే థైరాయిడ్ సమస్య తగ్గుతుంది.

అయితే థైరాయిడ్ సమస్య ఉన్నప్పుడు డాక్టర్ చెప్పిన సూచనలు పాటిస్తూ ఈ చిట్కా ఫాలో అయితే చాలా తొందరగా మంచి ఫలితం వస్తుంది. ధనియాలలో ఉన్న పోషకాలు థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగు పరచడంలో సహాయపడతాయి. కాబట్టి ఈ చిట్కా ఫాలో అవ్వండి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."