Beauty TipsHealthhealth tips in telugu

కొబ్బరినూనెలో ఇది కలిపి రాస్తే ఒక్క తెల్ల వెంట్రుక కూడా కనిపించదు!

White Hair To Black Hair :మారిన జీవనశైలి, వాతావరణ కాలుష్యం, పోషకాహార లోపం వల్ల ఈ రోజుల్లో చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్య సర్వసాధారణం అయిపోయింది. దీన్ని కవర్ చేయడానికి మార్కెట్లో దొరికే రసాయనాలతో కూడిన హెయిర్ డైలు వాడితే జుట్టు రాలిపోవడం, చుండ్రు వంటి ఇతర సమస్యలు వస్తాయి.

అయితే, మన ఇంట్లో దొరికే సహజసిద్ధమైన వస్తువులతోనే ఈ సమస్యకు శాశ్వతంగా చెక్ పెట్టవచ్చు. మనం రోజూ తలకి రాసుకునే కొబ్బరినూనెలో ఒక అద్భుతమైన పదార్థాన్ని కలిపి రాస్తే జీవితంలో మళ్లీ తెల్ల జుట్టు సమస్య మీ దరిచేరదు. జుట్టును నల్లగా, ఒత్తుగా మార్చే ఆ మ్యాజిక్ రెమెడీ ఏంటో ఈ పోస్ట్‌లో వివరంగా చూద్దాం.

ఈ రోజుల్లో చాలా చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్య వచ్చేస్తుంది అలా తెల్ల జుట్టు సమస్య వచ్చినప్పుడు కంగారు పడకుండా ఇంటి చిట్కాలు ఫాలో అయితే మంచి ఫలితం ఉంటుంది.

100 గ్రాములు కొబ్బరి నూనె లో ఒక స్పూన్ టీ పొడి ఒక స్పూన్ కాఫీ పొడి ఏడు చుక్కల నిమ్మరసం వేసి బాగా మరిగించాలి.ఈ నూనె చల్లారాక వడగట్టాలి. ఈ నూనెను నిల్వచేసుకుని నూనె రాసుకోవాలి అనుకున్న ప్రతిసారి ఈ నూనె ను డబుల్ బాయిలింగ్ పద్ధతిలో వేడి చేసి తలకు రాసుకోవాలి.

సాయంత్రం సమయంలో ఈ నూనెను తలకు రాసి మరుసటి రోజు తలస్నానం చేయాలి. వారంలో మూడు సార్లు నూనె రాస్తూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది.నూనె రాసిన ప్రతి సారి తల స్నానం చేయాల్సిన అవసరం లేదు.

సాధారణ కొబ్బరినూనె వాడినట్టుగా ఈ నూనెను కూడా వాడవచ్చు అయితే ఈ నూనె మూడు సార్లు అప్లై చేస్తే సరిపోతుంది.తెల్ల జుట్టు నల్లగా మారడమే కాకుండా జుట్టు రాలకుండా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."