Beauty TipsHealthhealth tips in telugu

బ్యూటీ పార్లర్‌తో పనే లేదు… పైసా ఖర్చు లేకుండా అవాంఛిత రోమాలను రాల్చే అద్భుతమైన చిట్కా!

Unwanted Hair remedies :ఆడవారిని ఎక్కువగా వేధించే సౌందర్య సమస్యల్లో అవాంఛిత రోమాలు (Unwanted Hair) ఒకటి. వీటిని తొలగించుకోవడానికి థ్రెడింగ్, వ్యాక్సింగ్ అంటూ రసాయనాలతో కూడిన క్రీమ్స్ వాడుతూ చర్మాన్ని పాడుచేసుకుంటున్నారు.

అయితే మీకో గుడ్ న్యూస్! మన వంటగదిలో దొరికే సహజసిద్ధమైన వస్తువులతోనే, పైసా ఖర్చు లేకుండా అవాంఛిత రోమాలను శాశ్వతంగా ఎలా రాల్చుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. దీనివల్ల రోమాలు పోవడమే కాకుండా, మీ చర్మం మరింత కాంతివంతంగా మారుతుంది.

ముఖానికి ఫేషియల్, మేకప్ ఇలా ఎన్ని చేసినా అవాంఛిత రోమాలు అంటే పై పెదవి, గడ్డం, చెవి పక్కన ఉండి చాలా ఇబ్బందిని కలిగిస్తాయి. ఈ అవాంఛిత రోమాలు రావడానికి రకరకాల కారణాలు ఉన్నా వీటిని త్రెడ్డింగ్ ఫక్కింగ్ వంటి నొప్పి కలిగించే పద్ధతుల్లో నిర్మూలించిన పెరుగుతూనే ఉంటాయి. అలా కాకుండా సహజసిద్ధంగా ఇంటి చిట్కాలతో తగ్గించుకోవచ్చు.

దీనికోసం ఒక బౌల్లో ఒక స్పూన్ గోధుమపిండి, ఒక స్పూన్ శనగపిండి, ఒక స్పూన్ ములేటి పౌడర్, ఒక స్పూన్ తేనె ,అర స్పూన్ రోజ్ వాటర్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఎక్కడైతే ఫేషియల్ హెయిర్ ఉందో అక్కడ రాసి అలా వదిలేయాలి. ఆరిన తర్వాత కింది నుంచి పైకి ఈ ప్యాక్ ని నలపడం ద్వారా అవాంఛిత రోమాలు తొలిగిపోతాయి.

ఆ తర్వాత పటిక బెల్లం ముక్కతో ముఖాన్ని మసాజ్ చేయాలి. పటిక కూడా అవాంఛిత రోమాలు తొలగించడంలో చాలా బాగా సహాయపడుతుంది. ఈ విధంగా నెలరోజులపాటు చేస్తే అవాంఛిత రోమాల సమస్య శాశ్వతంగా తొలగిపోతుంది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Unwanted hair removal at home in Telugu, అవాంఛిత రోమాల తొలగింపు, Facial hair removal tips Telugu, Natural hair removal remedies, Beauty tips in Telugu, ఇంట్లోనే వ్యాక్సింగ్ చిట్కాలు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."