Movies

రోజా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కి ఎక్కడికి వెళ్లిందో తెలుసా?

సినీ నటి, ఎమ్మెల్యే రోజా ప్రస్తుతం నూతన సంవత్సర వేడుకలను దేశంలోని పర్యాటక ప్రాంతం గోవాలో జరుపుకోవాలని చూస్తున్నది. ఈ సందర్భంగా రోజా తన కుటుంబ సభ్యులతో కలసి ఇప్పటికే గోవా చేరుకున్నారు. కొత్త సంవత్సర వేడుకలను ఆమె ఫ్యామిలీ తో కలసి ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం అందుకు సంబందించిన ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి.

భర్త, పిల్లలే కాకుండా… మిగిలిన కుటుంబ సభ్యులు కూడా ఆమె వెంట ఉన్నారు. న్యూ ఇయర్ కు ఆమె అక్కడే ఉండబోతున్నారని సమాచారం. ఇటువంటి సందర్భాలకు ఇలా వెకేషన్స్ కి వెళ్లడం సెలబ్రెటీలకు అలవాటే. గతంలో కూడా రోజా తన కుటుంబ సభ్యులతో కలసి వెకేషన్ కు విదేశాలకు వెళ్ళింది. అప్పట్లో ఆ ఫోటోలు వైరల్ అయ్యాయి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."