MoviesTollywood news in telugu

జబర్దస్త్ కమెడియన్స్ ఏం చదువుకున్నారు తెలుసా ?

Jabardast comedians education :జబర్దస్త్ షో ద్వారా ఎంతోమంది కమెడియన్స్ కి ఊహించని స్థాయిలో మంచి పాపులారిటీ రావడమే కాకుండా జీవితంలో సెటిల్ అయిపోయారు. ఒకపక్క జబర్దస్త్ చేస్తూ బయట ఈవెంట్స్ చేసుకుంటూ సినిమా అవకాశాలు రావడంతో వాటిని అందిపుచ్చుకొని ఓ రేంజ్ లో ఉన్నారు జబర్దస్త్ కమెడియన్స్. వీరి గురించి ముఖ్యంగా వ్యక్తిగత జీవితం గురించి చాలా మందికి తెలియదు. ఈరోజు జబర్దస్త్ కమెడియన్స్ ఎంతవరకు చదువుకున్నారు తెలుసుకుందాం.

సుడిగాలి సుదీర్ ఇంటర్ వరకు చదివాడు

హైపర్ ఆది బీటెక్ వరకు చదివాడు

రాంప్రసాద్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకు చదివాడు

గెటప్ శీను ఇంటర్ వరకు చదివాడు

అవినాష్ ఎంబీఏ చదివాడు. ప్రస్తుతం జబర్దస్త్ షో కు గుడ్ బై చెప్పి కామెడీ స్టార్స్ చేస్తున్నాడు

చలాకి చంటి డిగ్రీ మధ్యలోనే ఆపేశాడు

రాకెట్ రాఘవ డిగ్రీ చదివాడు

ఇమాన్యుయల్ డిగ్రీ వరకు చదివాడు

బుల్లెట్ భాస్కర్ బీకాం చదివాడు

కెవ్వుకార్తిక్,సుధాకర్ డిగ్రీ వరకు చదివారు

అదిరే అభి ఇంజనీరింగ్ చదివి ఉద్యోగం కూడా చేసేవాడు. ప్రస్తుతం పూర్తి సమయాన్ని జబర్దస్త్, సినిమాలకు కేటాయించాడు

చమ్మక్ చంద్ర ఇంటర్ వరకు చదివాడు

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."