కేవలం 3 రోజుల్లో కీళ్ల నొప్పులు, డయాబెటిస్, గుండె సమస్యలకు చెక్ పెట్టండి!
flax seeds Joint pains Home Remedies In Telugu : మారుతున్న జీవనశైలి మరియు ఆహారపు అలవాట్ల కారణంగా నేడు కీళ్ల నొప్పులు, షుగర్ వ్యాధి, ఊబకాయం, మరియు గుండె సంబంధిత సమస్యలు సర్వసాధారణంగా మారిపోయాయి. వీటి కోసం రోజూ మందులు వాడి విసిగిపోయారా? అయితే, సరైన ఆహార నియమాలు మరియు కొన్ని సహజ సిద్ధమైన చిట్కాలు పాటించడం ద్వారా వీటికి సులభంగా చెక్ పెట్టవచ్చు.
కేవలం 3 రోజులు ఈ నియమాలను పాటిస్తే, మీ శరీరంలో జరిగే అద్భుతమైన మార్పులను మీరే గమనిస్తారు. ఆ 3 రోజుల ఫార్ములా ఏంటి? ఆరోగ్యకరమైన జీవితాన్ని ఎలా ప్రారంభించాలి? అనే విషయాలను ఈ ఆర్టికల్ లో సవివరంగా తెలుసుకుందాం.

ప్రస్తుతం మారిన జీవన శైలి కారణంగా చాలా చిన్న వయసులోనే అధిక బరువు, కీళ్లనొప్పుల సమస్యలు, జీర్ణ సమస్యలు, ఎముకల నొప్పులు, డయాబెటిస్,గుండె సమస్యలు,.calcium లోపం వంటివి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు చెప్పే ఈ పాలను తాగితే నెల రోజుల్లోనే ఈ సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది.
ఈ పాలను తీసుకుంటే తల నుండి పాదం వరకు మొత్తం శరీరంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గినప్పుడు ఇటువంటి సమస్యలు వస్తాయి. calcium లోపం ఉందంటే కీళ్ల నొప్పులు, ఎముకల నొప్పులు నడుం నొప్పి వంటి సమస్యలు ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి.
ఆవిసే గింజలను పాన్ లో వేసి సిమ్ లో పెట్టి మంచి వాసన వచ్చే వరకు వేగించాలి. కొంచెం చల్లారాక మెత్తని పొడిగా చేసుకోవాలి. ఈ పొడిని నిల్వ చేసుకోవచ్చు. ఒక గ్లాస్ గోరువెచ్చని పాలల్లో అరస్పూన్ పొడి, కొంచెం పటికబెల్లం వేసి బాగా కలిపి తాగాలి.
డయబెటిస్ ఉన్నవారు పటికబెల్లం లేకుండా తాగాలి. ఈ పాలను తీసుకుంటే నొప్పుల్ని తగ్గించటమే కాకుండా డయాబెటిస్ కూడా నియంత్రణలో ఉండేలా చేస్తుంది. ఈ పాలను ఏ సమయంలోనైనా తాగవచ్చు. అన్ని వయస్సుల వారు తాగవచ్చు.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

