రోజుకు ఒక స్పూన్ చాలు.. పిల్లల నుంచి పెద్దల వరకు రోగనిరోధక శక్తికి తిరుగుండదు!
Immunity Drink Benefits In telugu :రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి రకరకాల మందులు వాడి విసిగిపోయారా? మీ వంటింట్లో ఉండే పదార్థాలతోనే తయారు చేసే ఈ ‘ఒక్క స్పూన్ పొడి’ మీ కుటుంబం మొత్తానికి రక్షాకవచంలా పనిచేస్తుంది. మందుల అవసరం లేకుండా ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో ఈ బ్లాగ్‌లో చదివి తెలుసుకోండి!
ఈ రోజుల్లో సమస్యలు అయితే చాలా తొందరగా వచ్చేస్తున్నాయి. వాటిని తగ్గించుకోవాలంటే చాలా సమయం పడుతుంది. కీళ్ల నొప్పులు, రక్త హీనత,డయబెటిస్ వంటి సమస్యలు ఉన్నప్పుడు ఇప్పుడు చెప్పే పాలను తీసుకుంటే మంచి ప్రయోజనం కనపడుతుంది. ఈ పాలను తయారుచేసుకోవటం చాలా సులువు.

మిక్సీ జార్ లో ఒక కప్పు ఫుల్ మఖాన, 6 బాదం పప్పులు, ఒక స్పూన్ నువ్వులు, అరస్పూన్ సొంపు, 2 అంగుళాల దాల్చిన చెక్క వేసి మెత్తని పొడిగా చేసుకోవాలి. ఈ పొడి దాదాపుగా నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఒక గ్లాస్ గోరువెచ్చని పాలల్లో ఒక స్పూన్ పొడి కలిపి ప్రతి రోజు తాగాలి.
ఈ విధంగా 15 రోజుల పాటు ఈ పాలను తాగితే కీళ్లనొప్పులు,మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. రక్తహీనత సమస్య తగ్గుతుంది. అలాగే డయబెటిస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. పాల తయారీకి ఉపయోగించిన ఇంగ్రిడియన్స్ అన్నీ అందుబాటులో ఉంటాయి.
మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. కాబట్టి కాస్త శ్రద్ద, సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది. శరీరంలో రోగనిరోదక శక్తిని పెంచుతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో రోగనిరోదక వ్యవస్థ బలంగా ఉండాల్సిన అవసర్మ్ ఉంది. కాబట్టి ఈ పొడిని తయారుచేసుకొని పాలల్లో కలుపుకొని తాగండి.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

